Cyberabad traffic police listed causes of road mishaps on Outer ring road of city <br />నిత్యం పదుల సంఖ్యలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై అధికారులు సీరియస్‌గా ఫోకస్ చేశారు. ప్రమాద కారణాలను లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఏ టైమ్‌లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి?.. ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలేంటి? అన్న అంశాలపై ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.